Home » Andhra Pradesh Weather
ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
Rain Alert For AP : ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్ష సూచన
బలమైన ఈదరు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జులై నెలలో సాధారణ వర్షపాత నమోదు అయిందని అన్నారు.