Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం (జులై 2, 2020) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జ
టీడీపీ తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే ఉందని విమర్శించారు. చెప్పిన అబద్దాలను పదేపదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈమేరకు సజ్జల గురువారం (జూన్ 2, 1010) మీడియాతో మాట్లాడుతూ చం
ప్రకాశం జిల్లా యరజర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలకు గ్రామస్తులు అంగీకరించ లేదు. మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామంలో భార�
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. గత నెల 25న సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 10 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో మెజ
విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం కలకలం రేపుతోంది. వసంతరావు అనే వృద్ధుడు వారం రోజుల నుంచి కనిపించడం లేదు. జూన్ 25 నుంచి ఇప్పటివరకు వసంతరావు ఆచూకీ తెలియడం లేదు. గత నెల 24న వసంతరావును ఆయన భార్య ఆస్పత్రిలో చేర్పించారు. వీల్ చైర్ లో ఆస్పత్�
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 16వేల మార్క్ దాటడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 845 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చె�
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కరోనా కేసులు వెలుగు చూడటంతో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారణకు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిని కూడా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో విచారణ జరపాలని న
కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో విషం చిమ్ముతోంది. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లా నగిరి మండలం ఏకాంబరకుప్పంలో విషాధం చోటుచేసుకుంది. కుమారుడు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. అటు కరోనాతో పోరాడుతూ స్విమ్స్ కోవిడ్ ఆస
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సున కాంక్షిస్తూ పవన్ దీక్షకు పూనారు. నాలుగు మాసాలపాటు పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగుతుంది. దీక్ష కాలంలో ఒకపూటే భోజనం చేస్తారు. కరోనాతో అన్ని వర్గాల �
ఏపీలో కరోనా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా నమోదైన 657 కొత్త కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటింది. ఏపీలో మొత్తం 15 వేల 252 మందికి వైరస్ సోకగా ప్రస్తుతం 8 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైరస్ దూ�