Andhra Pradesh

    కుల వివక్ష పెంచి పోషించింది చంద్రబాబే… తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

    September 3, 2019 / 09:08 AM IST

    అమరావతి : కుల వివక్ష అనేది రాజధానిలో కనిపించడం దారుణం అని… సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుడ్ని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్�

    వైఎస్సార్ కి  నివాళులర్పించిన సీఎం జగన్ 

    September 2, 2019 / 08:28 AM IST

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం, సెప్టెంబరు 2న కడప జిల్లాలో పర్యటించారు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో తన తండ్రికి నివాళు�

    నేను నోరు తెరిస్తే గంటా బండారం బయటపడుతుంది.. అవంతి శ్రీనివాస్ 

    September 2, 2019 / 07:34 AM IST

    టీడీపీ నేత గంటా శ్రీనివాస్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు మంత్రిగా ఉండి చేసిన భూ కబ్జాలు, అరాచకాలపై గంటా  సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు.  అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతాడని…రాజకీయా

    వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి

    September 2, 2019 / 02:29 AM IST

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా  నేటికి (సెప్టెంబరు 2) పదేళ్లు అయ్యింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనటానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడ

    తెలుగు రాష్ట్రాల వాహనదారులకు ఊరట… అమల్లోకిరాని మోటారు వాహన చట్టం 

    September 1, 2019 / 03:43 PM IST

    కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమ

    సెప్టెంబరు 2 నుంచి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు

    September 1, 2019 / 01:37 PM IST

    చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక శ్రీ వరసిధ్ధి వినాయక స్వామి వారి ఆలయంలో  సెప్టెంబరు 2 , 2019, సోమవారం నుంచి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు   వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా  2వ తేది సోమవారం &n

    సీఎం జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

    September 1, 2019 / 11:47 AM IST

    వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాల�

    నాటుబాంబు పేలి ఆవు మృతి 

    September 1, 2019 / 10:14 AM IST

    చిత్తూరు జిల్లాలో నాటుబాంబు పేలి ఆవు మృతి చెందింది. సత్యవేడు మండలం వీఆర్‌కండ్రిగ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.  వీఆర్‌కండ్రిగ గ్రామం సమీపంలోని ఒక మామిడి తోటలో మేతకు వెళ్ళిన ఒక ఆవు నాటుబాంబును గడ్డిగా భావించి తినాలని ప్రయత్నించింది. దీ�

    డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణం

    August 31, 2019 / 02:27 PM IST

    అమలాపురంలో డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ ఘటన రాష్త్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం సూసైడ్ చేసుకోవడానికి కాల్ మనీ వేధింపులే కారణమని తెలుస్తోంది. రామకృష్ణంరాజు సన్నిహితులు క�

    కొత్త రూల్ : ఉ.10 నుంచి రా.9 గంటల వరకు మద్యం షాపులు.. మూడుకు మించి మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు

    August 31, 2019 / 02:06 PM IST

    విడతల వారీగా మద్య పానం నిషేధమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు

10TV Telugu News