Home » Andhra Pradesh
హైదరాబాద్ : మనిషి మూలను గుర్తు చేసే సంక్రాంతి పండుగ. మనిషి ఎంత ఎదిగినా..ఎంత పెద్ద మహానగరంలో వుంటున్నా..పండుగ వచ్చిందంటే పల్లెలకే పరుగు తీయించే పండుగల సంక్రాంతి. తన మూలాలను వెతుక్కుంటు గంపెడు గుర్తులను గుండెల్లో దాచుకునేందుకు సంక్రాంతి పండుగ
తూర్పుగోదావరి : పోలవరంలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఏకధాటిగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. 22 గంటల్లో 29, 664 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి.. దుబాయ్ పేరున ఉన్న రికార్డును అధిగమించింది. ఈ పనుల్లో 3,600 మంది కార్మ�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ ప్రభుత్వ పదవీకాలం జూన్ మాసం నాటికి ముగుస్తుంది. మార్చి – ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ఓట్ ఆన్ అకౌంట్‌ను రూపొందించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఓట్ ఆన్ �
జనవరి నెలాఖరులోగా 1500 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 14 నోటిఫికేషన్లు విడదల చేస్తుందని చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు.
కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది. కాన్వాయ్‌కి అడ్డుతగిలిన బీజేపీ కార్యకర్తలపై ఒంటికాలిపై లేచారు. ఈ పరిణామంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు బీజేపీ నేతలను లాగిపడేశారు. అయినా ముందుకు వెళ్లి కాన్వాయ్‌ని �
విజయవాడ : ఏపీ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఈశాన్య రుతుపవనాలు దిశ మార్చుకున్నాయి. దీనివల్ల గాలుల దిశలో మార్పు చోటు చేసుకొంటోంది. వరుసగా రెండో ఏడాది రుతుపవనాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. గత అక్టో�
హైదరాబాద్ : బాహుబలి యుద్ధాన్ని తెరపైనే చూశాం.. అలాంటి యుద్ధమే రియల్ గా చూడాలంటే ఏపీ ఎన్నికలకు వెళ్లాల్సిందే. పొత్తులు గిత్తులు ఏమీ లేవు.. సింగిల్ గా వస్తున్నాను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా భగ్గుమన్నాయి
తెలంగాణలోని అర్లిటీలో 2.7 డిగ్రీలు, ఏపీలోని లంబసింగిలో సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలితీవ్రతకు అద్దం పడుతుంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయి నాలుగేళ్లు అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య ఇప్పటికే అనేక పంపకాలు జరిగిపోయాయి.