Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు వారికి తలా 1000 రూపాయల జరిమానా విధించింది.
శివకేశవులకు ప్రీతికరమైన మాసం..కార్తీక మాసం. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించి తెల్లవారిన తరువాత శైవ క్షేత్రాలకు భారీగా తరలివచ్చారు. భక్తులతో �
అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రైతుల్ని వేధిస్తోందని మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు దాడులు నిర్వహించారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది.
ఇక జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండు..నీ పాత జైలు డ్రెస్ ను రెడీ చేసి పెట్టుకో అంటూ నారా లోకేశ్ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. నీ ఖైదీ డ్రెస్ 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో..అంటూ ఎద్దేవా చేశారు.
నేటి నుంచి మూడు రోజులు తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
AP Caste Census : సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రత అని.. ప్రజల జీవనస్థితి మారడానికి కులగణన అవసరం అని మంత్రి వేణు అన్నారు.
తాను ఇచ్చే పరిహారంతో మత్స్యకారుల కష్టం తీరదని, అయితే ప్రభుత్వాన్ని కదిలించేందుకే పరిహారం ఇచ్చానని అన్నారు. హార్బర్లో ప్రమాదానికి చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయి అనే సమాచారం ఉందని ఆయన ఆరోపించారు.
తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని లోకల్ నాని ఆవేదన..
జగన్ పాలనకు ఎక్స్ పైరీ డేట్ కేవలం మూడు నెలలే అని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.