Home » Anxiety
సెల్ ఫోన్ అవసరంగా కాకుండా వ్యసనంగా మారిపోతోంది. ఇది సమయంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ వ్యసనం నుండి బయటపడటానికి సెల్ ఫోన్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవాలి.
యాంగ్జైటీ నుంచి బయటపడాలంటే ఆందోళనను పెంచే అంశాలకు దూరంగా ఉండాలి. ఈ ఐదు అలవాట్లు మానేస్తే ఆందోళనను తగ్గించడంలో సహకరిస్తాయి. ఏంటవి అంటే?
మనసు బాగుంటేనే యాక్టివ్గా ఉంటాం. ఏ పని అయినా ఉత్సాహంగా చేయగలుగుతాం. మరి మనసు బాగోని పరిస్థితుల్ని ఎలా సరిచేసుకోవాలి? ఈరోజు 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం'.. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి?
జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగిపోతాయి. అక్కడితో జీవితం అయిపోయిందనుకుంటే భవిష్యత్ ఉండదు. పడిన మచ్చను చెరిపేసుకోవాలంటే..సమాధానం ఎలా చెప్పాలి?
టెన్షన్ తో ఉన్నప్పుడు కడుపులో ఏదో అలజడిగా ఉంటుంది. మనసులో ఆందోళన కడుపులో అలజడిగా వ్యక్తమవుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ముందుగా జీర్ణ వ్యవస్థ మీదనే ప్రభావం చూపిస్తుంది.
టీ సహజంగా కెఫిన్ కలిగి ఉన్నందున అధికంగా తీసుకోవడం వల్ల మీ నిద్ర కు అంతరాయం కలిగించవచ్చు. మెలటోనిన్ అనేది మెదడుకు నిద్రపోయే సమయాన్ని సూచించే హార్మోన్. టీలోని కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
మనీ ప్లాంట్ చాలామంది పెంచుతారు. వీటిని పెంచితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఇంకో నమ్మకం ఏంటంటే దొంగిలించిన మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచితే కలిసి వస్తుందంటారు. ఇది నిజమేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఆధునిక కాలంలో ఆందోళన మన జీవితంలో భాగమైంది. అత్యంత సాధారణ సమస్యల్లో ఇది కూడా ఒకటిగా మారింది. ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అంశాలపైనా ఆందోళన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చేసే పని, సంబంధ బాంధవ్యాలు, వ్యక్తిగత జీవితం లేదా ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా
ఇల్లు చిందరవందరగా ఉంటే మనసు గజిబిజిగా అనిపిస్తుంది. ఏదో ఆందోళనగా, ఒత్తిడిగా ఉంటుంది. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే మానసిక ఆరోగ్యం సరిగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిద్రవేళకు ముందు ఎక్కువ బోజనం తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్, ఛాతీ నొప్పి మరియు కడుపు నొప్పి పెరుగుతుంది. ఇది నిద్ర లేమికి దారితీస్తుంది. ఊబకాయాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల, నిద్రవేళకు ముందు అధిక ఆహారం తీసుకోవటానికి