ap cabinet

    ఏపీ కేబినెట్‌ : అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రధాన చర్చ

    February 12, 2020 / 01:31 AM IST

    ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధానాంశంగా బుధవారం (ఫిబ్రవరి 12, 202) ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్‌ చర్చించబోతున్నారు.

    ఫిబ్రవరి 12న ఏపీ కేబినెట్ భేటీ..ఏం నిర్ణయం ఉంటుందో

    February 8, 2020 / 09:15 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ మరోసారి సమావేశం కాబోతోంది. మూడు రాజధానుల ప్రకటన, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతం జరుగుతున్న ఈ కేబినెట్ మీటింగ్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించనున్నారు.

    మండలి రద్దుకు ఏపీ కేబినెట్ తీర్మానం

    January 27, 2020 / 04:24 AM IST

    అందరూ ఊహించినట్లే జరిగింది. ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ..కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ప్రధాన బిల్లులు ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మొదటిది పాలనా వికేంద్రీకరణకు సంబంధించింది. రెండోది సీఆర్డీఏ రద్దుకు సంబంధించింది. శాసనసభలో వీటికి �

    మండలి రద్దు..? : ఏపీ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

    January 25, 2020 / 01:50 AM IST

    సోమవారం(జనవరి 27,2020) నిర్వహించనున్న కేబినెట్‌ భేటీపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే వార్తలు ఇప్పుడు ఏపీ

    మండే..మండలి : 27న ఏపీ కేబినెట్ మీటింగ్

    January 24, 2020 / 11:47 AM IST

    ఏపీ శాసనసమండలి భవిష్యత్‌ ఏంటో సోమవారం తేలనుంది. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 9.30గంటలకు కేబినెట్ సమావేశం కాబోతోంది. సచివాలయంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ప్రధానంగా మండలి రద్దుపైనే చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం బీఏసీ సమావేశ�

    మండలి రద్దు కోసం : ఏపీ కేబినెట్ అత్యవసర మీటింగ్

    January 21, 2020 / 09:11 AM IST

    శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దు చేయాలంటే అనుసరించాల్సిన వాటిపై న్యాయ నిపుణులు, ఇతరులతో వైసీపీ పెద్దలు చర్చిస్తున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. న్�

    మూడుపై ముందడుగు : రాజధాని రైతులకు జగన్ శుభవార్త

    January 20, 2020 / 07:05 AM IST

    అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారికి రిలీఫ్ ఇచ్చే

    అమరావతి పోక తప్పదు : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

    January 20, 2020 / 04:40 AM IST

    ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్ కు చేరింది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది. రాజధాని అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కీలకంగా భావిస్తున్న

    20న ఏపీ కేబినెట్ మీటింగ్ – రైతులు..రైతు కూలీలకు సాయం రెట్టింపు!

    January 18, 2020 / 12:47 AM IST

    ఏపి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం యథావిధిగా 2020, జనవరి 20వ తేదీ సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని మార్పుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాజధాని మార్పు అంశంపై హై పవర్ కమిటీ తన నివేదికను కేబినెట్‌కు సమర్పంచనుంది. ఈ నివేదికపై మంత్ర�

    ముహూర్తం ఖరారు : ఏపీ కేబినెట్ మీటింగ్

    January 15, 2020 / 12:47 AM IST

    రాజధాని మార్పుపై ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. 2020, జనవరి 20వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని అంశమే ప్రధాన అజెండాగా సాగే ఈ సమావేశంలో… హైపవర్‌ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ వెంట�

10TV Telugu News