Home » Ap Elections 2024
YS Jagan: ఆయన కళ్లలో నీళ్లు వచ్చినట్లు కనపడింది. తాను ఎన్నో కష్టాలను కూడా అనుభవించానని తెలిపారు.
YS Jagan: కూటమిలో ఉన్న నేతలకు అభినందనలు చెబుతున్నాను అని అన్నారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు.
వత్తిడికి లోనవడమా..? క్రెడిబులిటీ పెంచుకోవడమా? అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి.
టీడీపీ చరిత్రలో అతిపెద్ద విజయం
8 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
ఏపీ ఎన్నికల్లో టీడీపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. రికార్డు విజయం నమోదు చేసింది.
కేకే ఎగ్జిట్ పోల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంకెలతో సహా ఇంత కరెక్ట్ గా చెప్పింది ఎవరూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీలో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ(టీడీపీ) కూటమి హవా కొనసాగుతోంది.