Home » Ap Elections 2024
కొన్ని సర్వే సంస్థలు మరోసారి వైసీపీదే అధికారం అని తేలిస్తే.. మరికొన్ని సంస్థలు మాత్రం టీడీపీ కూటమికి పట్టంకట్టాయి. దీంతో ఏపీ జనాల్లో టెన్షన్ మరింత పెరిగింది.
Exit Polls 2024 : ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? తెలకపల్లి రవి విశ్లేషణ..
Ap Exit Polls 2024 : వైసీపీకి షాక్? ఓడిపోయే మంత్రులు వీళ్లే?- ఆరా సర్వే
Ap Exit Polls 2024 : ఏపీలో గెలుపెవరిది? మరింత ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్
జాతీయ సర్వే సంస్థలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమివైపు మొగ్గుచూపగా.. మరికొన్ని సంస్థలు మాత్రం వైసీపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని తెలిపాయి.
మంత్రివర్గంలో ఉన్న అనేకమంది తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు, కొందరు ఓటమి చవిచూడనున్నారు
Sajjala Ramakrishna Reddy: సీరియస్గా చేసిన సర్వేలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పారు.
హింసను ఉపేక్షించబోమన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.
కౌంటింగ్ కు సంబంధించి అన్ని రకాలుగా సిద్ధం అవ్వాలంటూ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు.
ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో వివిధ రకాల విశ్లేషణలు, సర్వేలు, సోషల్ మీడియాలు రచ్చ లేపుతున్నాయి. దీంతో ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు సైతం గందరగోళంలో పడిపోయాయి.