Home » ap govt
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు జరపనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది.
వాస్తవానికి పక్కన పెట్టిన 16 మందిపై వేటు వేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు.
పోలవరం భూసేకరణ ఫైల్స్ దగ్ధం వ్యవహారం కలకలం రేపుతోంది. పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డులన్నీ ధవళేశ్వరం వద్ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్.
ఇలా ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడు అరెస్టు అయితే.... ఆయనపైనా అరెస్టు కత్తి వేలాడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ జోగికి నోటీసులు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోందన్నారు జగన్.
గంజాయి వినియోగం పెరగడానికి జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని తమ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం చెప్పింది.
ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు జగన్.
కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడాలి. ఇది సవాల్ గా తీసుకొని అధికార యంత్రాంగం పని చేయాలి.