Home » ap high court
AP High Court : రెండు పరీక్షల మధ్య సమయం ఉండేలా షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
Kodi Katti Case: షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు వివరించింది.
స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
కేసుల్లో ట్రయల్ పూర్తయ్యే అవకాశం లేనపుడు బెయిల్ ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం యూనియన్ ఆఫ్ ఇండియా వర్సస్ ముజీబ్ కేసులో తీర్పు ఇచ్చిందని నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరపు న్యాయవాది పాలేటి మహేష్ తెలిపారు.
సోనియా గాంధీ, రోశయ్య, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా అదే పేర్లతో పాత్రలను సృష్టించి సన్నివేశాలు పెట్టాను అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్మ చెప్పారని రిట్ పిటీషన్ లో తెలిపారు కాంగ్రెస్ నేతలు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం
సీఐడీ మెమోను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. సాక్షులను లోకేశ్ ప్రభావితం చేస్తున్నారని సీఐడీ మెమోలో చెప్పారని..
మెమో రూపంలో అన్ని అంశాలను కోర్టు ఎదుట ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.