Home » ap high court
Chandrababu Bail Pleas : పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. క్యాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్ళారుని, దాని వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందన్నారు.
సామాన్యులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయంగానే చూడాలని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు ఏముంటుందని తెలిపారు.
Payyavula Keshav On CM Jagan : చేయని తప్పునకు చంద్రబాబు 50 రోజులు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది.
Sajjala On Chandrababu Bail : చంద్రబాబు బెయిల్, టీడీపీ నేతల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయడంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ విషయమై సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Chandrababu Regular Bail Petition : మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలను చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ ల ద్వారా ఈ విషయం బయటపడిందని ఆయన తెలిపారు.
ఇప్పటికే చంద్రబాబు తరుపు అడ్వకేట్ల వాదనలు పూర్తి అయ్యాయి. సీఐడీ తరుపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.
Chandrababu Heart Problem : చంద్రబాబుకి గుండె సమస్య
Chandrababu Health Report : హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబు తీసుకుంటున్న చికిత్స వివరాలను అందులో పొందుపరిచారు.