Home » AP new Liquor Policy
గతేడాదితో పోలిస్తే తెలంగాణలో ఈసారి మద్యం అమ్మకాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
ఈ నెల 15న ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం ఏపీలో అమల్లోకి రానుంది.
ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించబోతున్నారు.
అటు వరదలు, అధిక వర్షాల వల్ల పంట నష్ట పరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయించారు.
త్వరలో తీసుకురాబోయే నూతన లిక్కర్ పాలసీలో 3వేల 396 దుకాణాలను నోటిఫై చేయబోతోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు నోటిఫై చేయబోతున్నారు.
మద్యానికి సంబంధించి జే బ్రాండ్ రూపొందించారని అన్నారు. మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా చేశారని చెప్పారు.
ఇప్పటికే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు వేలం పాట ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.
గంజాయి వినియోగం పెరగడానికి జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని తమ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం చెప్పింది.