Home » AP Politics
ఒకవేళ వైసీపీని వీడితే ఏ పార్టీలో చేరతారనే దానిపై భీమవరంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆళ్లనాని నుంచి లేటెస్ట్గా వాసిరెడ్డి పద్మ వరకు.. అందరూ అప్పట్లో జగన్‌కు వెన్నదన్నుగా నిలిచినవారే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు.
ఆయన కోరుకుంటున్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరగబోతున్నాయ్.
డయేరియా మరణాలపై ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెబుతున్నారని, ఒక్క మరణం సంభవించినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.
పోలీసు సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం పాలన తీరును ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారని తెలిపారు.
వైసీపీ ఓటమిలో ఇసుక, మద్యం కారణం అయ్యాయని అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, ఈ విధానం మంచిది కాదు.
తండ్రి భూమా నాగిరెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ..తండ్రికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.