Home » AP Politics
విష సంస్కృతి మొదలు పెట్టారని, విచారణ లేకుండానే ఎవరో వాంగ్మూలం ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఏపీలో ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసిఉండం. నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వం వద్దు అని ప్రజలే అంటున్నారు.
త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తుండటంతో తమ నాయకుడు సైలెంట్‌గా ఉంటే ఎలా అని చర్చించుకుంటున్నారట క్యాడర్.
తాను కోర్టును ఆశ్రయిస్తున్నానని అక్కడ అన్నీ తెలుస్తాయని తెలిపారు.
ఈ పరిస్థితులన్నీ గమనించే బాలినేని జనసేనలోకి వెళ్ళారన్న టాక్ వినిపిస్తోంది.
కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో జాయిన్ అయ్యే సిచ్యువేషన్ లేదు. వైసీపీకి రాజీనామా చేశానంటున్నారు. మరీ ఏం పార్టీలోకి వెళ్తారో..
గతంలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరారు రాపాక వరప్రసాద్.
రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పుల పాలయ్యారో చెప్పాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీదే ఉందనేది టీడీపీ వాదన.
జగన్ చెప్తున్న గుడ్‌బుక్‌ను వైసీపీ కార్యకర్తలు, ప్రజలే నమ్ముతారా లేదా అన్నది డౌట్‌గా అంటున్నారు సైకిల్ పార్టీ లీడర్లు.
ఇలా సహజీవనం పేరుతో సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నట్లు అంటూ వైసీపీ మహిళా నేతలైతే వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద చర్చనే నిర్వహిస్తున్నారట.