Home » AP Politics
ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారు. ఇలాంటి వారిని అంగీకరించరు.
ధర్మాన కోటను బద్ధలుకొట్టిన బగ్గు రమణమూర్తి మరోసారి చాన్స్ ఇవ్వాలని కోరుతుంటే.. తమ కంచుకోటను కాపాడుకోడానికి ధర్మాన కుటుంబం కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తోంది.
అక్రమ రవాణపై పటిష్ట నిఘా పెట్టామన్న సీఈవో మీనా.. మొత్తంగా 100 కోట్ల రూపాయల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు.
బాబు టార్గెట్ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
దాదాపు అభ్యర్థులంతా ఫైనల్ అవగా, కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 స్థానాల్లో బిగ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ మార్కెటింగ్ పోస్ట్ తీసుకొని టీడీపీ కోసం పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణపై పోటీ చేస్తే బాగుండేది.
వైసీపీకి ఎక్కువగా ఈసీ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ నుంచి ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి తెలుస్తుంది.
పెందుర్తిలో అవమానించి.. మాడుగులలో అవకాశంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆసక్తి చూపడం లేదని సమాచారం.
పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ టికెట్ ను తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.