Home » AP Politics
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పునః ప్రారంభమైంది.
విజయవాడలో సీఎం పై జరిగిన రాయి దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రిని అవ్వగలననే ఒకేఒక దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలా పకడ్బందీగా, వ్యూహం ప్రకారంగా గురిచూసి కొట్టాలని చూశారని, ప్రచారంలో కదలికల వల్ల గురితప్పి రాయి కన్నువద్ద తగిలిందని కొండాలి నాని అన్నారు.
సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి జరిగిన గంగానమ్మ గుడి ప్రదేశం వద్ద జల్లెడ పట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి.. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో సమావేశమై పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
CM Jagan : వాళ్లు డబ్బులిస్తే తీసుకోండిగానీ..!
ఎన్నికల యుద్ధంలో సొంత వారిని దారికి తెచ్చుకోవడమే ఆ నేతలకు ప్రధాన సమస్యగా మారింది.
2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని గెలుపుపై నమ్మకం పెట్టుకుంటున్నారు. మరి ఓటర్లను ఎవరిని ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి విజయనగరంలో ఇద్దరు బీసీ నేతల మధ్య బిగ్‌ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి.