CM Jagan Bus Yatra : సీఎం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర పునఃప్రారంభం..

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేప‌ట్టిన బ‌స్సు యాత్ర సోమ‌వారం పునః ప్రారంభ‌మైంది.