Home » AP Politics
టీడీపీ రెండో జాబితా కూటమిలో చిచ్చు రాజేసింది. అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నేతలు రాజీనామాల బాటపడుతున్నారు.
మొత్తంగా ఈ పరిణామాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? లెక్క కుదిరిందా? ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి విశ్లేషణ..
పిఠాపురంలో పోటీ చేస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు షాక్ తిన్నారు.
34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ ను నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. పార్టీ ఆఫీసు ముందు జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు.
ఆ 3 సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ.. అక్కడ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారని మండిపడ్డారు.
Puttaparthi TDP Workers : వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పుట్టపర్తి టిక్కెట్లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
త్వరలో ఏపీలో జరుగబోయే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. తాజాగా ట్విట్టర్ (X) వేదికగా ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అలర్టయ్యారు. అనుచరులతో సీక్రెట్‌గా మంతనాలు జరుపుతున్నారు.
నా చుట్టూ కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతాను. నేను పని చేసే వ్యక్తులను తప్పకుండా గుర్తిస్తా. ప్రాధాన్యత ఇస్తా. నన్ను బ్లాక్ మెయిల్ చేద్దాం అంటే అస్సలు లొంగే వ్యక్తిని కాను.