Home » AP Politics
ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ. ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది.
దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వ్యక్తి గుర్తుకు వస్తారంటూ పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్.
కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
YS Jagan: వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వ్యక్తి గుర్తుకు వస్తారని జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్‌కు ఇటీవలే తెరపడింది.
టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
Minister Roja : నగరి టికెట్ విషయంలో మంత్రి రోజాకు లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. అసమ్మతి నేతలకు సర్ది చెప్పిన జగన్.. అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది.
YCP: రోజుకి మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. మూడు రీజియన్లు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర..
జనసేన-బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.