Home » AP
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది.ఇవాళ(మార్చి-26,2020)ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా స�
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా.. సినిమా వాళ్లు కదలి వస్తున్నారు. ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సాయం చేసేందు�
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎవరికైనా కష్టం అంటే ముందుంటాడు పవన్ కళ్యాణ్.. ఈ మాట ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా దేశంలోనూ విస్తరిస్తుండగా.. కరోనా నియంత్రణకు, కరోనాను కట్�
ఏపీలోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట సమీపంలోని గిరికపాడు చెక్ పోస్టు దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. విద్యార్థులను ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో తొలి కేసు నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యువకుడికి కరోనా