AP

    ప్రకాశం టీడీపీలో అసమ్మతి : రోడ్డెక్కిన తమ్ముళ్లు 

    February 7, 2019 / 10:05 AM IST

    ప్రకాశం : టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గాల్లో నాయకులు గ్రూపులుగా మారి పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నారు. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే.. మరోవైపు నాయకులు టిక్కెట్ తమకంటే తమకంటూ రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో�

    ఆదర్శం : రూ.36 వేలతో కమిషనర్ కుమారుడి పెళ్లి 

    February 7, 2019 / 07:25 AM IST

    విశాఖ : ఈరోజుల్లో వివాహం అంటే హంగు..ఆర్భాటం..హడావిడి..భారీ మెనూ ఇలా డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్న వివాహాలను ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఆర్భాటాలకు స్థాయి..ఆర్థిక స్తోమతతో పనిలేకుండా జరుగుతున్నాయి. అటువంటిది ఓ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో వివాహమంటే ఎంతో �

    తిరుపతిలో డాక్టర్‌పై నర్స్ యాసిడ్ దాడి

    February 7, 2019 / 06:58 AM IST

    తిరుపతి :  డాక్టర్‌ పై నర్స్ యాసిడ్ దాడికి పాల్పడింది. సాక్షాత్తు కోర్టు ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. దాడిలో డాక్టర్ గాయాలతో బైటపడగా.. దాడి తర్వాత సదరు మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. మిగిలిన యాసిడ్ తాగేసింది. పోలీసులు అమెను ఆస్పత్రికి తరలిం

    ఏపీ అసెంబ్లీ తీర్మానం : దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించండి

    February 7, 2019 / 05:07 AM IST

    అమరావతి : దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ.. సమాన హోదా కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఏసీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం

    నేతల ఘాటు పాలిటిక్స్ : గుంటూరు టీడీపీలో మిర్చి మంటలు

    February 7, 2019 / 04:53 AM IST

    గుంటూరు మిర్చియార్డు విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆసియాలోనే అతి పెద్దది. పాలకవర్గం గడువు ముగిసి ఐదు నెలలు అవుతుంది. అయినా కొత్త సభ్యుల నియామకం జరగలేదు. ఎవరికి వారు తమ వారిని పాలకవర్గంలో చేర్చాలని పట్టుబడుతుండడంతో

    మృత్యు ఘంటిక : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి 

    February 7, 2019 / 04:44 AM IST

    కర్నూలు : రోడ్డు ప్రమాదల మృత్యు ఘంటికలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో  జిల్లాలోని ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం  సంభవించింది. రెండు లారీల మధ్య ఓ తుఫాన్ వాహనం  చిక్కుకుపోయి నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ముగ�

    ఏపీ అసెంబ్లీ : కాపు రిజర్వేషన్ బిల్లు

    February 7, 2019 / 03:42 AM IST

    అమరావతి:  అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతు..బ్రిటీషర్ల కాలం నుంచి 1956 వరకూ కాపులు బీసీలుగా ఉన్నారనే  విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వారిని ఓసీల్లో చేర్చి, రిజర్వేషన్లు తీ�

    తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి : ఆ 4 రోజుల్లో వేల ముహూర్తాలు 

    February 6, 2019 / 09:27 AM IST

    హైదరాబాద్ : మాఘమాసాన్ని శుభాలను తలపిస్తుంది. శుభవార్తలను తీసుకొస్తుంది. ముఖ్యంగా పెళ్లి ముహూర్తాలు మాఘమాసంలోనే ఎక్కువగా ఉంటాయి. అప్పటివరకూ వేచి చూసిన వారు ముహూర్తాలు పెట్టేసుకుని పెళ్లి బాజాలు మ్రోగించేస్తారు. ఈ  క్రమంలో ఫిబ్రవరి లో నాల�

    ఏపీ బడ్జెట్ : కొత్తగా వచ్చిన పథకాలు ఇవే

    February 5, 2019 / 08:06 AM IST

    ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఆరు పథకాలు ప్రకటించింది బడ్జెట్ లో. 2019-20 ఆర్థిక సంవత్సారానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతి వేదికగా యనమల మూడోసారి.. తన కెరీర్ లో 11 బడ్జెట్ ను ప�

    ఏపీ బడ్జెట్ : పసుపు-కుంకుమ రూ.4 వేల కోట్లు 

    February 5, 2019 / 07:56 AM IST

    అమరావతి : ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల బడ్జెట్ ను ప్రకటించారు. దీంట్లో భాగంగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపిన మంత్రి మహిళలు అభివృద్ధి చెందనిదే  సమాజ వికాసం ఉండదనీ..కుటుంబ వికాసం సాధించలేమన్నారు. దీంతో మహిళా సాధికారత కోస

10TV Telugu News