-
Home » Arya
Arya
ప్రభాస్-సుకుమార్ కాంబోలో మిస్సైన సినిమా.. వచ్చి ఉంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేది.. త్వరలోనే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీ ఉన్నారు. అక్టోబర్ 23 ప్రభాస్(Prabhas-Sukumar) బర్త్ డే సందర్బంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ కి ట్రేట్స్ ఇస్తూనే ఉన్నాడు.
లక్ అంటే ఈయనదే.. రూ.45 కి ఆర్య సినిమా కొని వందకోట్ల ప్రొడ్యూసర్ అయ్యాడు.. ఇప్పటికీ ఆయనతోనే..
సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుంది అనేది ఎవరికీ తెలియదు(Bunny Vas). ఇక్కడ కష్టం ఎంత అవసరమో అదృష్టం కూడా అంతే అవసరం. అలాంటి అదృష్టాన్ని వెంటనేపెట్టుకొని వచ్చాడు ఒక ప్రొడ్యూసర్.
చైతన్యతో పెళ్లి తరువాత శోభిత మొదటి సినిమా.. ఈసారి యాక్షన్ మోడ్ లో.. టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది చూశారా?
శోభిత ధూళిపాళ.. ఈ అమ్మడు గతేడాది అక్కినేని నాగ చైతన్యతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే(Sobhita Dhulipala). సమంతతో విడాకుల అనంతరం చాలా కాలం ఈ జంట రిలేషన్ లో ఉన్నారు.
అల్లు అర్జున్ సినిమాలో యాక్టింగ్ చేసినందుకు నిర్మాతను తిట్టిన భార్య.. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా?
తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఓ సినిమాలో నటించిన వీడియో బయటకు వచ్చింది.(Star Producer)
'డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్' మూవీ రివ్యూ.. రివ్యూలు చెప్పే వాళ్ళ మీద పగతో దయ్యంగా మారిన డైరెక్టర్ ఏం చేసాడంటే..?
DD నెక్స్ట్ లెవల్ సినిమా ఒక సెటైరికల్ హారర్ కామెడీ. రివ్యూలు ఇచ్చేవారిపై, సినిమాలపై కౌంటర్లు వేస్తూ తెరకెక్కించారు.
21 ఏళ్ళ క్రితం అల్లు అర్జున్ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్.. బన్నీ స్పెషల్ పోస్ట్ వైరల్..
ఆర్య సినిమా రిలీజ్ అయి నేటికి 21 ఏళ్ళు అయింది.
ఈ క్యూట్ పాపాయి ఎవరో తెలుసా? ఆ హీరో - హీరోయిన్ కూతురు..
ఇంతకీ ఈ క్యూట్ పాపాయి ఎవరో అనుకుంటున్నారా?
ఆర్య 20 ఏళ్ళ వేడుకలో అలరించిన అభినయశ్రీ..
ఆ అంటే అమలాపురం సాంగ్ డ్యాన్సర్ అభినయశ్రీ తాజాగా ఆర్య 20 ఏళ్ళ వేడుకలో పాల్గొని ఇలా అలరించింది.
ఆర్య 20 ఏళ్ళ వేడుక ఫొటోలు.. సందడి చేసిన మూవీ యూనిట్..
అల్లు అర్జున్, సుకుమార్ ఆర్య సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయి సందడి చేశారు.
సుకుమార్‌తో బన్నీ మొత్తం 7 సినిమాలు చేయాలా? అప్పుడు ఇచ్చిన మాట..
ఆర్య 20 ఏళ్ళ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.