Home » asia cup
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధానికి ఏ మాత్రం తక్కువ కాదన్నట్లుగా పాక్, ఇండియా జట్లు గ్రౌండ్ లో తలపడుతుంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.
పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా జట్టుతో ఆడేటప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని మేము అనుకోవటం లేదని, అసలు కోహ్లీని మేము ఫాంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌గా గుర్తించడం లేదని అన్నాడు. కానీ కోహ్లీ ఆసియా కప్‌లో సెంచ�
తాను నెల రోజులుగా బ్యాట్ పట్టకపోవడం 10 ఏళ్ళలో ఇదే తొలిసారని చెప్పాడు. మ్యాచులు ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ అందుకు తన మనసు అంగీకరించడం లేదని కొందరు భావిస్తుండొచ్చని తెలిపాడు. ఇప్పుడు తాను మానసికంగా బలంగా ఉన్నానని చెప్పాడు. అయినప్పటికీ, ప్రతి ఒ�
ఆసియా కప్ టోర్నీలో అర్హత సాధించిన హాంకాంగ్ జట్టు సభ్యులు డ్యాన్స్ తో దుమ్మురేపారు. కాలా చష్మా సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్రికెట్ సమరానికి వేళైంది.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆరు జట్లు పాల్గోనున్న ఈ టోర్నీలో 16రోజుల్లో మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు రేపు ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే సమరం కోసం ఉత్కంఠ
ఆసియా కప్‌కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్‌ను ఆయన స్థానంలో మధ్యంతర కోచ్‌గా ఎంపిక చేసింది.
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. దుబాయి వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాను తిరిగి పరుగులు ఎలా చేయాలనుకుంటున్నాడో వివరించాడు. ఈ సీజన్ లో దారుణమైన ఆట తీరు కనబరుస్తున్న విరాట్.. 236పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచర�
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా కొత్త అధ్యాయం లిఖిస్తుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. బుధవారం రోహిత్ ను వన్డే కెప్టెన్ గా కూడా నియమిస్తూ..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో బంగ్లాదేశ్‌తో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆసియా కప్‌కు ఆతిథ్యం వహించన�