Home » asia cup
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు ఆసియా కప్ ను ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నారు.
మనదేశంలో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. మిగతా ఆటల సంగతి ఎలా ఉన్నా సరే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.
త్వరలో పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ జట్టు పాకిస్థాన్‌కు వచ్చేలా ఐసీసీ చూడాలని పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ అన్నారు. బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలక మండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్�
ఆసియా కప్ 2022 టైటిల్ విజేతగా శ్రీలంక నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తా న్ ను చిత్తు చేసిన లంక.. ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఆల్ రౌండ్ షో తో శ్రీలంక అదరగొట్టింది. 23 పరుగుల తేడాతో పాక్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ఆసియా కప్ 2022 ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 171 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కాగా, మొత్తంగా 71వది. కోహ్లీ దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి మునుపటి కోహ్లీని చూపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు మాత్రమే క�
ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4లో అఫ్ఘానిస్తాన్ తో నామమాత్రపు మ్యాచ్ లో భారత్ చెలరేగింది. విరాట్ కోహ్లి సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో అప్ఘానిస్తాన్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి విశ్వరూపం చూపించాడు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పరుగుల వరద పారించిన విరాట్.. ఈ క్రమంలో సెంచరీ బాదాడు.
ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ అవకాశాలకు పాకిస్తాన్ గండికొట్టింది. అఫ్ఘానిస్తాన్ తో ఉత్కంఠ పోరులో పాక్ జట్టు ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 9 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో ఛేదించింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరిగిన కీలక పోరులో భారత ఓటమిపాలైంది. భారత్ పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.