Home » asia cup
U 19 Asia Cup 2023 : వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులను మరో ఐసీసీ ఈవెంట్ పలకరించనుంది. అదే అండర్-19 పురుషుల ఆసియాకప్.
ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా శ్రీలంక జట్టుతో బంగ్లాదేశ్ తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఆసియాకప్లో గ్రూప్ దశ ముగిసింది. టాప్-4 జట్లు సూపర్ 4లో అడుగుపెట్టాయి. సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య లాహోర్లోని గఢాపీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.
క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆసియా కప్ (asia cup) 2023లో భాగంగా పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ను అంపైర్లు రద్దు చేశారు.
1984లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ జట్లు పదహారు సార్లు తలపడ్డాయి. వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్లు ఆడగా.. మూడు మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో తలపడ్డాయి.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 19 శతకాలు బాదిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup ) నేడు (బుధవారం ఆగస్టు 30న) ముల్తాన్ వేదికగా ప్రారంభమైంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఆసియా కప్ ప్రారంభమైంది. నేపాల్ పై పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది
ఆసియా కప్ (Asia Cup )2023కి ముందు భారత జట్టు(Team India)కు భారీ షాక్ తగిలింది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టుకు దూరం అయ్యాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. భారత స్టార్ ఆటగాడు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli)లు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశార�