Home » asia cup
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్‌లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్తాన్, శ్రీలంక లు ఆతిథ్యం ఇస్తున్నాయి.
భారత క్రికెట్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటడడంతో వన్డేల్లోనూ టీమ్ఇండియా తరుపున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
భారత క్రికెటర్లలో ఫిట్‌నెస్‌కు మారు పేరు ఎవరు అంటే ఠక్కున అందరూ చెప్పే పేరు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. తన పదిహేనేళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా పిట్నెస్లేమీ, గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపుగా లేవు.
అక్టోబర్ 4 నుంచి వన్డే ప్రపంచకప్ జరగనుంది. 2011 తరువాత టీమ్ఇండియా మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఈ సారి స్వదేశంలోనే మెగా టోర్నీ జరగనుండడంతో భారత జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇస్తున్నాయి.
ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం సెలక్టర్లు ఎంపిక చేశారు. 17 మందితో కూడిన ఈ బృందంలో స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్(Asia Cup) మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనున్న జట్లు అన్ని దాదాపుగా తమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం ఇందులో పాల్గొనున్న ఆసియా దేశాలు అన్ని ప్రాక్టీస్ మొదలెట్టేశాయి.
ఆసియా కప్ (Asia Cup) 2023 టోర్నీకి మరో 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో ఆసియా సింహాలు కప్ కోసం పోటీపడనున్నాయి.
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.