Home » Asian Games 2023
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 202/4 పరుగులు చేసింది.
ఆసియా గేమ్స్ 2023లో భాగంగా క్రికెట్ విభాగంలో టీమిండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. దీంతో అతను టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టు తరపున సరికొత్త రికార్డును సృష్టించాడు.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో తెలంగాణ అథ్లెట్ నందిని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఆమె పై టీమ్ మేట్, పశ్చిమ బెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన ఆరోపణలు చేసింది.
ఆసియా స్కేటింగ్ క్రీడల్లో భారత జట్టుకు రెండు కాంస్య పతకాలు లభించాయి. సోమవారం హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో 9వ రోజున భారత్ రోలర్ స్కేటింగ్ కాంస్యాన్ని గెలుచుకుంది. ...
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ దూసుకుపోతుంది. మరో రెండు గోల్డ్ మెడల్స్ భారత ఖాతాలో వచ్చి చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, షాట్‌పుట్ విభాగాల్లో స్వర్ణపతకాలు లభించాయి.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల పంట పండిస్తోంది. భారత్ ఖాతాలోకి మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. షూటింగ్లో రెండు, గోల్ఫ్‌లో ఓ పతకం లభించింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్.. పతకాల పంట పండిస్తోంది.
ఏషియన్ గేమ్స్-2023లో భారత్ ఇప్పటివరకు 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించింది. ఇప్పటివరకు మొత్తం 33 పతకాలు గెలుచుకుంది.
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు భారత్ కు 30 పతకాలు సాధించింది. ఆసియా క్రీడోత్సవాల్లో తెలంగాణ ఆడబిడ్డ ఇషా సింగ్ వ్యక్తిగతంగా రజత పతకం సాధించటంతో సీఎం కేసీఆర్ అభినందించారు.
ఆసియా గేమ్స్ లో శుక్రవారం జరిగిన 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో భారత్ పురుషుల జట్టుకు స్వర్ణ పతకం లభించింది. స్వాప్నిల్-ఐష్వరీ-అకుల్ త్రయం పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పి జట్టులో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది....