Home » Asian Games 2023
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ (Asian Games) 2023లో భారత ఫుట్‌బాల్ జట్టు బోణీ కొట్టింది. గురువారం బంగ్లాదేశ్ (Bangladesh) పై 1-0 తేడాతో విజయం సాధించింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్ లో మలేషియా జట్టుతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.
చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 శనివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అయితే.. అంతకంటే ముందే క్రికెట్, వాలీబాల్, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్‌తో సహా పలు క్రీడలు ప్రారంభం అయ్యాయి.
ఆసియా క్రీడలకు (Asian Games) ముందు భారత్‌కు షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త ఇది. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా వచ్చేశాడు. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక అయ్యాడు.
చైనాలోని హాంగ్జూ నగరం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు(Asian Games 2023) ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్‌లో క్రికెట్‌కు కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారే ఆసియన్ గేమ్స్ కు వెళ్లాలని అన్నాడు.
భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ లను ఆసియన్స్ గేమ్స్ కు పంపాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు(Asian Games) 2023 ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సారి ఈ క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేశారు.