Home » Asian Games 2023
ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ మొత్తం స్కోరు 1734 సాధించి స్వర్ణం సాధించింది....
ఆసియా క్రీడల్లో భారతదేశానికి మరో రజత పతకం లభించింది. గురువారం హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో ఉషు క్రీడలో మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి నౌరెమ్ రజత పతకాన్ని గెలుచుకుంది....
చైనాలోని హాంగ్జౌలో బుధవారం జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ బంగారు పతకం సాధించింది. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 పతకాలు సాధించింది....
భారత ఈక్వెస్ట్రియన్ జట్టు ఆసియా క్రీడల్లో అద్భుతం చేసింది. 41 ఏళ్ల తరువాత గుర్రపు పందేల్లో స్వర్ణ పతకం సాధించింది.
ఓ అతిథి ఫోన్ పోగొట్టుకోవడంతో దాన్ని సవాల్‌గా తీసుకున్న వాలంటీర్లు 10 వేల సీట్ల సామర్థ్యం గల స్టేడియంలో రాత్రంతా చెత్త బుట్టలను వెతికి 24 గంటలు గడవకముందే ఫోన్ ఆమె చేతికి అందించారు.
భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందంతోనే కాదు, ఆటతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో (Asian Games) భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఆసియా గేమ్స్ 2023లో భారత్ హవా కొనసాగుతుంది. టీమిండియా ఉమెన్స్ జట్టు శ్రీలంక ఉమెన్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
ఆసియా క్రీడల్లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకం లభించింది. భారత ఎయిర్ రైఫిల్ టీమ్ షూటర్లు 10 మీటర్ల ఈవెంటులో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భారత్‌కు చెందిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి భారత్‌కు తొలి బ
52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలుత తడబడింది. చివరికి రెండు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.