Assam

    కంచే చేను మేస్తే: బాలికను లైంగికంగా వేధించిన ఎస్పీ

    January 6, 2020 / 01:56 AM IST

    ‘కంచే చేను మేస్తే’ అనే చందాన రక్షణ ఇవ్వాల్సిన పోలీసే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అసోం రాష్ట్రంలోని కర్బీఅంగ్‌లాంగ్ పట్టణంలో బాలికపై పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అత్యాచారంకు తెగబడ్డాడు. కర్బీఅంగ్‌లాంగ్ ఎస్పీగా పనిచేస్తున్న గౌర�

    బీజేపీ ఎక్కడికెళితే అక్కడ విద్వేషమే

    December 28, 2019 / 11:46 AM IST

    ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�

    జాతీయ జనాభా పట్టిక (NPR) అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన అంశాలు!

    December 26, 2019 / 11:03 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం కేంద్ర కేబినెట్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) జాతీయ జనాభా రిజిస్టరు అప్‌డేషన్ కోసం రూ.8వేల 500 కోట్ల నిధుల ఖర్చుకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి ఈ NPR ప్రక్రియ ప్రార

    వీడియో చూడండి…RSS ప్రధాని అబద్దాలు చెబుతున్నారు

    December 26, 2019 / 09:56 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ముస్లింలను డిటెన్షన్‌ సెంటర్లకు పంపుతారని విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ ఇటీవల ఢిల్లీలో ఓ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డా�

    అసోంలో రెండు కొత్త భూ హక్కుల చట్టాలు

    December 22, 2019 / 12:23 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా అసోంలో కొన్ని రోజులనుంచి తీవ్ర ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో శనివారం అసోం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని స్థానిక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే చర్యలను అస్సాం

    36ఏళ్ల తర్వాత: సీఏఏ కోసం తరుణ్ గోగొయ్ ఈజ్ బ్యాక్

    December 20, 2019 / 05:21 AM IST

    మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ లీడర్, మూడు సార్లు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరుణ్ గోగొయ్ మరోసారి లాయర్ కోట్ ధరించారు. పౌరసత్వపు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో వాదించేందుకు లాయర్‌గా కోర్టు మెట్లు ఎక్కనున్నా�

    అసోంలో అల్లర్లు… జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు!

    December 13, 2019 / 05:29 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం అట్టుడుకిపోతుంది. అసోం వివిధ చోట్ల చెలరేగిన అల్లర్లలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేసిన కారణంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కూడ

    రగులుతున్న అసోం : బిల్లుపై మోడీ భరోసా.. ఆగని ఆందోళనలు

    December 12, 2019 / 01:09 PM IST

    అసోం రగిలిపోతోంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిపోతోంది. ఎక్కడా చూసిన ఆందోళకారుల నిరసనల జ్వాలతో అట్టుడికిపోతోంది. అసోం ప్రజలకు ఎలాంటి భయంలేదని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినప్పటికీ ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. పౌ�

    సీఎం ఇంటిపై దాడులు, రైల్వే స్టేషన్ లకు నిప్పు : ఈశాన్యంలో CAB మంటలు

    December 12, 2019 / 03:40 AM IST

    కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా

    అట్టుడుకుతున్న అస్సాం…ఇంటర్నెట్ బంద్

    December 11, 2019 / 01:42 PM IST

    కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. డిస్ �

10TV Telugu News