Home » Australia
ప్రస్తుత సమయంలో డాక్టర్లే సూపర్ హీరోలు. వేల కొద్దీ హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు కుటుంబాలను వదిలేసి హాస్పిటళ్లలోనే గడిపేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని హాస్పిటల్లో ఎమర్జెన్సీ డాక్టర్లుగా సేవలు అందిస్తున్న మ్యాక్స్, గ్రెటాలు ఆదివారం పె
బీరు, పిజ్జా విమానంలో డెలివరీ చేయడం ఎప్పుడూ విని ఉండం. కానీ, ఇది జరుగుతుంది. ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ కారాణంగా చాలా ప్రాంతాలు పనిచేయకుండా పోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పని చేస్తుండటం విశేషం. లాక్ డౌన్ ఉన్న ప్రాంతాల్లో గ్యారీ ఫ్రాస్ట�
కరోనా మహమ్మారిని చంపేందుకు ప్రపంచవ్యాప్తంగా పరశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా ప్రీ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడంలో భాగంగా టెస్టులు నిర్వహించామని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన
కరోనాకు నివారణ ఒక్కటే మార్గం ఇంట్లోనే ఉండండి అని చెప్తున్నా వినకుండా రోడ్లపై తిరుగుతుంటే పోలీసులు మాత్రం ఏం చేస్తారు. తీసుకెళ్లి లోపలేయడం తప్ప. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న కరోనా ప్రభావం ఆస్ట్రేలియాలోనూ అదే ఎఫెక్ట్ కనబరుస్తుంది. లాక్ డ�
ప్రభుత్వం నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమతో పాటు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి సహకారం ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు హో�
ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్టన్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. శుక్రవారం(మార్చి-13,2020)నుంచి ఆయనను హాస్పిటల్ లో క్వారంటైన్(నిర్భందం)చేశారు. గత వారం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా పర్యటన సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్�
విశ్వ మానవాలి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. అయితే కోరోనా వైరస్ వచ్చాక.. ఆ భయంతో మాస్క్‌ల సంక్షోభం రావడం చూశాం. అయితే ఇప్పుడు టాయిలెట్ పేపర్ సంక్షోభం కూడా రావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో టాయిలెట్ పేపర్ సంక్షోభం ఇప్
అవసరం అలాంటిది మరి.. వయస్సుతో సంబంధమేముంది కావాలనుకున్నది చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓ సూపర్ మార్కెట్లో టాయిలెట్ పేపర్ల కోసం 23ఏళ్ల యువతి, 60ఏళ్ల మహిళ కొట్టుకుని న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. ఆస్ట్రేలియాలోని �
టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్‌కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం చెంది 85పరుగుల తే�
చైనాతో పాటు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్(కోవిడ్ 19) కారణంగా ఆస్ట్రేలియాలో తొలి మరణం సంభవించింది. ఇప్పటివరకు చైనా, ఇరాన్ దేశాల్లో ఎక్కువగా మరణాలు సంభవించగా.. తొలి మరణం ఆస్ట్రేలియాలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు భ�