Home » Banakacherla project
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో..
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు.
బనకచర్లపై చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్లు వాదిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ను పరిశీలించాల్సి ఉందన్న కమిటీ.. బనకచర్లపై అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.
ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు చంద్రబాబు.
రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ పైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఎవరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలని అనుకోవడం లేదన్నారు. అందరి సహకారంతో బనకచర్లపై పోరాటం చేస్తామన్నారు.