Home » BCCI
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్‌కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
ప్రాక్టీస్ చేస్తుండగా జడేజా గాయపడ్డాడని అంతా అనుకున్నారు. ఆ గాయానికి సర్జరీ కూడా జరగడంతో గాయం తీవ్రమైనదే అని భావించారు. కానీ, గాయం వెనక అసలు కారణం తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
ఆసియా కప్ -2022లో భాగంగా దుబాయ్‌లో ఆదివారం రాత్రి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది.
యూఏఈ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఎల్లుండి భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీసు చేశారు. ప్రాక్టీస్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిక్
ఆసియా కప్‌కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్‌ను ఆయన స్థానంలో మధ్యంతర కోచ్‌గా ఎంపిక చేసింది.
టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ కు దూరం కానున్నాడని నివేదికలు చెబుతున్నాయి. గాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా ఇప్పటికే ఆసియా కప్ కు దూరమయ్యాడు. ఇప్పుడు టీ20 వ�
Jasprit Bumrah : ఆసియా కప్ క ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం(బ్యాక్ ఇంజూరీ) కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(28) టోర్నీకి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ నాటికి ఫిట్ నెస్ సాధించాలనే ఉద్దేశంతో బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయ�
టీమిండియాతో స్వదేశంలో విదేశీ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో భారత్ సిరీస్ ఆడనుంది.
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 51, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 115 పరుగులుగా ఉంది. అయితే. 24వ ఓవర్ ముగిశాక వర్షం పడడంతో ఆటకు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ వర్షం తగ్గితే ఆడే అవకాశం ఉంది.
యువ క్రికెటర్ల వయస్సులో తేడా ఉండదిక.. కచ్చితమైన వయస్సు ఇట్టి తెలిసిపోతుంది. తప్పుగా చెప్పినా.. దాచిపెట్టినా అసలు వయస్సు ఏంటో ఈ కొత్త సాఫ్ట్ వేర్ పసిగట్టేస్తుంది.