Home » BENGALURU
సాయంత్రం దాకా కనిపించిన బస్ షెల్టర్ కాస్త రాత్రి కాగానే మాయమైంది. బస్ షెల్టర్ మాయమవ్వడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? చదవండి.
బస్టాపుని దిట్టంగా స్టెయిన్లెస్-స్టీల్ తో చేశారు. దాన్ని ఎలాగైనా దోచుకెళ్లాలని దొంగలు ప్లాన్ వేసుకున్నారు.
ఇలాంటి తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. Electric Car Fire
తమిళ సినిమా 'చిక్కు' కన్నడ వెర్షన్ 'చిత్త' కోసం బెంగళూరులో నటుడు సిద్దార్ధ్ పెట్టిన ప్రెస్ మీట్‌ను నిరసన కారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తాజాగా శివన్న సిద్దార్ధ్‌కు క్షమాపణలు చెప్పారు.
కావేరీ నదీ జలాల వివాదం సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా 'చిత్త' సినిమా కోసం ప్రెస్‌మీట్ పెట్టిన సిద్దార్ధ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో సిద్దార్ధ్ ప్రెస్‌మీట్ నిలిపివేసారు. దీనిపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
బెంగళూరు ట్రాఫిక్ నుంచి పుష్ప సైతం తప్పించుకోలేడు.. ఎంత పెద్ద దొంగ అయినా ఇందులో ఇరుక్కోవాల్సిందే.. పోలీసులకు చిక్కాల్సిందే..
బెంగళూరులో మునుపెన్నడూ లేని విధంగా బుధవారం జనం ట్రాఫిక్‌లో చిక్కుకుని నానా కష్టాలు పడ్డారు. కార్లలో ఉన్నవారికి డోమినోస్ ఏజెంట్లు ఫుడ్ ఆర్డర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఇండియాలో ఇటీవల కొన్ని షోలు అనూహ్యంగా క్యాన్సిల్ అవుతున్నాయి. తలపతి విజయ్ 'లియో' ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరులో వరుసగా జరగాల్సిన ట్రెవర్ నోహ్ షోలు రద్దయ్యాయి. అందుకు కారణం ఏంటి?
ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ఆ కష్టాలు మామూలుగా ఉండవు. ఆరోజుకి అనుకున్న షెడ్యూల్ తారుమారు అవుతుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఆ సమయం ఆదా చేయాలంటే ఏం చేయాలి? చదవండి.
ఏ రూపంలో అయినా ఇట్లే ఒదిగిపోయే గణనాధుడు విభిన్న ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాడు. పువ్వులు, రుద్రాక్షలు, కరెన్సీలలో ఒదిగిపోయిన లంబోదరుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. కోట్ల రూపాయల కరెన్సీలో కొలువైన గణనాధుడు భక్తుల పూజలు అందుకుంటున్నా�