Home » BENGALURU
ఇన్నాళ్లు టాలీవుడ్ లో రూల్ చేసిన మహేష్ త్వరలో కన్నడ ఇండస్ట్రీలో కూడా అతన బిజినెస్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌పై నటుడు మాధవన్ ప్రశంసలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాధవన్ పెట్టిన పోస్టుపై ప్రధాని మోడీ స్పందించారు.
అనిల్ కుంబ్లే ఫొటోను చూసిన నెటిజన్లు ఆయన చాలా నిరాడంబరుడు అంటూ కామెంట్లు చేశారు.
కన్నుమూసి తెరిచేలోగా బురిడీ కొట్టించాడు. రూ.మూడు వందలకు బదులు వెయ్యి రూపాయలు కాజేశాడు. బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన చీటింగ్ వైరల్ అవుతోంది.
ఫ్యామిలీతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాక రూ.40,000 ఆదా అయ్యాయట. ఓ ఇంటర్నెట్ యూజర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతేకాదు బెంగళూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత ఎక్కువా? అని ఆశ్చర్యం కలిగిస్తోంది.
ముస్లిం విద్యార్దులను ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారని ఓ క్లాస్ టీచర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యాశాఖ ఆ టీచర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్‌పై విచారణ జరుగుతోంది.
పెళ్లి విందును ఎంజాయ్ చేస్తు తిన్న 150మంది ఆస్పత్రిపాలైయ్యారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
కొందరిలో ప్రతిభ ఉన్నా బాధ్యతల కారణంగా చదువులకి దూరమైన వారు ఉన్నారు. గ్యాప్ తీసుకున్నా చదువుపై ఉన్న మక్కువతో వయసుతో సంబంధం లేకుండా చదువుకున్నవారు ఉన్నారు. తాజాగా బెంగళూరుకి చెందిన ఆటోడ్రైవర్ భాస్కర్ స్టోరీ వైరల్ అవుతోంది.
పోలీసుల విచారణలో దేవిని తానే హత్య చేసినట్టు అతడు ఒప్పుకున్నాడు. Pressure Cooker - Bengaluru
ఉద్యోగం, వ్యక్తిగత జీవితం రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని లా విద్యార్ధులకు సూచించారు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. దివంగత భార్య గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.