Home » BENGALURU
నిశిత్ పటేల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో కుబెర్నెటెస్ గ్రూపునకు సంబంధించిన మీటింగ్‌కు వెళ్లాల్సి ఉంది.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై నిల్చుంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. ఇంతలో దారుణం జరిగిపోయింది. Phone Snatch - Bengaluru
భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్‌లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
బాలిక భయాందోళనకు గురై పాఠశాల పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి ప్రిన్సిపాల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన బాలిక కడుపునొప్పితో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.
ఓ మహిళ బస్సు ఎక్కింది. టికెట్ అడిగిన కండక్టర్‌తో తను సెంట్రల్ ఎక్సైజ్ అధికారిణిని అని చెప్పి ఉచితంగా ప్రయాణించాలని అనుకుంది. కండక్టర్ ఐడీ ప్రూఫ్ అడగటంతో గొడవకు దిగింది. ఇంటర్నెట్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండీ కూడా ఓ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేదో ఓ కంపెనీ. దానికి కారణం ఆమె తెల్లగా ఉందట..ఫెర్ స్కిన్ ఉన్న మీకు ఉద్యోగం ఇవ్వలేము అని చెప్పిన కంపెనీ సమాధానానికి షాక్ అయ్యిందా అమ్మాయి.
బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు హల్ చల్ చేసింది. దానిని చూసేందుకు స్ధానికులు ఎగబడ్డారు. ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్‌ను, విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో వైరల్ అవుతోంది.
బెంగళూరులోని ఓ ఐస్ క్రీం దుకాణం వారు ఐస్ క్రీం స్కూప్‌లు ఫ్రీగా పంచి పెట్టారు. ఫ్రీ అనగానే ఊరికే ఇచ్చేయరు. అందుకోసం ఓ షరతు పెట్టారు. అదేంటో చదవండి.
వరుసగా టమాటా దొంగతనాల గురించి చూస్తున్నాం. ఇక టమాటా లారీని హైజాక్ చేశారు ఓ ముఠా. రైతును లారీలోంచి నెట్టేసి లారీతో పాటు పరారయ్యారు.