Home » BENGALURU
ప్రేమకు హద్దులు లేవన్నది నిజం చేస్తున్నాయి కొన్ని ప్రేమ జంటలు.. దేశాల సరిహద్దులు దాటుకుని వచ్చి ప్రేమను గెలిపించుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారి ప్రియుడి కోసం పోలెండ్ నుంచి జార్ణండ్కు వచ్చింది అతని ప్రియురాలు. త్వరలో ఈ
నడిపే ఏ వెహికల్ అయినా నిబంధనలు అతిక్రమించి నడిపారో? నెటిజన్లు సైతం పోలీసులకు పట్టించేస్తున్నారు. ఓ స్కూలు బస్సు డ్రైవర్ రాంగ్ టర్న్ తీసుకున్నందుకు చలాను కట్టాల్సి వచ్చింది. అది పట్టించింది నెటిజన్లే మరి.
అతివేగంగా దూసుకొచ్చిన బైక్ అదుపుతప్పింది. రోడ్డు మీదున్న పోల్ ను ఢీకొట్టింది. అంతే, బైకర్ గాల్లో ఎగిరిపడ్డాడు. (Mangaluru Road Accident)
కూటమి పేరును ఇండియాగా మార్చిన ఘనత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి దక్కింది. బెంగళూరులో ఆయనకు (నితీశ్) వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి బెంగళూరు సమావేశం నితీశ్ అవమానానికి వేదికైంది
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉగ్రవాదులు పేలుళ్లకు పన్నిన వ్యూహాన్ని బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బెంగళూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చే�
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని ఇక నుంచి ఇండియా అని పిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇంగ్లిష్లో ఇండియా, భారత్ అని పిలవొచ్చు అని అన్�
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరు
ఈ కారణంగానే చాలా పార్టీలు కలవలేకపోతున్నాయి. ఇక దేశంలో పెద్ద సంఖ్యలో ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే
2024-లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.