Home » Bhadrachalam
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి టెన్షన్ పెడుతోంది. గంటగంటకూ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.
భద్రాద్రి రాములోరికి సంబంధించిన వందల ఎకరాల మాన్యం..అన్యాక్రాంతమవుతోంది. దేవుడి భూములు కూడా కబ్జా కోరల్లో చిక్కుకోవడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
పోలవరం ప్రాజెక్ట్ వద్ద మళ్లీ వరద ఉధృతి కొనసాగుతోంది. గత నెల వరద ఉధృతితో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వరద వస్తోంది. వరద ప్రవాహం గంట గంటకు భారీగా పెరుగుతోంది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్‌వాటర్ ముప్పు ఉందని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు.
భద్రాచలంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కలిశారు. తాజా వరదలతో అతలాకుతలమైన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
భద్రాచలానికి ఆగస్టు భయం
పోలవరం ఎత్తు పెంపుపై వివాదం సరికాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని చెప్పారు. భద్రాచలం మాది అంటే ఇచ్చేస్తారా? అని మంత్రి పువ్వాడను ప్రశ్నించారు. (Ambati Rambabu Vs Puvvada)
అసలు ఏంటి క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? వరద విలయాన్ని కృత్రిమంగా సృష్టించొచ్చా ? గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి ? క్లౌడ్ బరస్ట్‌తో మనపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ?