Home » Bhadrachalam
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పోటెత్తింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో ఆదివారం సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం ఉదయం గోదావరి నీటిమట్టం ..
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో.. రాముడా రామ నారాయణుడా అనేదానిపై దశాబ్ద కాలానికిపైగా కొనసాగుతోన్న వివాదం ఇప్పటికైనా కొలిక్కి వస్తుందా అన్న చర్చ ఉంది.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాములవారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
శ్రీరామ నవమిరోజున రామునితోబాటు సీతాదేవిని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనుకూడా పూజించాలి.
రాములోరి కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో.. మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా మిథిలా స్టేడియంలో ఏసీలతోపాటు 100 కూలర్లు, 270 ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేశారు.
రామయ్య కల్యాణ క్రతువు అంతా కూడా అధికారులే చూసుకుంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మూడు రోజులపాటు అన్ని వైన్ షాపులు, కల్లు డిపోలు, మద్యం అందించే సంస్థలను మూసివేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నోటిఫిక