-
Home » Bhatti Vikramarka Mallu
Bhatti Vikramarka Mallu
కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..
అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు భట్టి విక్రమార్క.
బీఆర్ఎస్లో ఉండేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు- భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
వాళ్ళు పెట్టిన మీడియా సమావేశంలో కరెంట్ పోకపోయినా పోయినట్లు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఇంత దారుణంగా దిగజారుతారనుకోలేదు.
కావాలనే అలా కూర్చున్నా, నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు- ప్రతిపక్షాల ట్రోల్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి రిప్లయ్
ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
కొత్తగా పెళ్లి అయిన వారికి గృహజ్యోతి రాకపోవడానికి కారణమిదే- మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొందరు విద్యుత్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టి కొచ్చింది. ఆ అధికారులపై చర్యలు తప్పవు.
సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
రాష్ట్రంలో మొదటిసారి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియా గాంధీకి చెప్పామన్నారు. గ్యారెంటీల అమలుపై సోనియాగాంధీ అభినందించారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
సివిల్ సప్లయ్ అప్పులు రూ.58వేల కోట్లు- గత ప్రభుత్వంపై మంత్రుల సంచలన ఆరోపణలు
గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.
తెలంగాణ డిప్యూటీ సీఎంని కలుసుకున్న చిరంజీవి దంపతులు..
తెలంగాణ కొత్త మంత్రులను ఒక్కొక్కరిగా కలుసుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని సతీసమేతంగా కలుసుకున్నారు.
Bhatti Vikramarka Mallu : ముసలి నక్క అంటావా? నేను కూడా అలా మాట్లాడితే తట్టుకోలేవు- మంత్రి కేటీఆర్‌కు భట్టి వార్నింగ్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావుకి ప్రజలు బుద్ధి చెబుతారు. Bhatti Vikramarka Mallu
Bhatti Vikramarka Mallu : తెలంగాణ సమాజం ఏకం చేద్దాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం- భట్టి విక్రమార్క
Bhatti Vikramarka Mallu : కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేశాడు. వేల కోట్ల కాంట్రాక్టుల కోసం పార్టీ మారాడు.
Bhatti Vikramarka Mallu : కాంగ్రెస్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ బై? భట్టి విక్రమార్క రియాక్షన్ ఇదే
Bhatti Vikramarka Mallu : పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేనటువంటి వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వార్తలను బాధ్యత కలిగిన మీడియా సంస్థలు ప్రసారం చేయడం దురదృష్టకరం