Home » Bigg Boss
నాగార్జున ఎంట్రీ తర్వాత ప్రతి వారం సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ గా ఉండేది కానీ ఇకపై అలా ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు.
శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున(Nagarjuna) వచ్చారు. శనివారం ఎపిసోడ్ లో వారం అంతా కంటెస్టెంట్స్ ఏం చేశారో చూపించి వాళ్లకి క్లాస్ పీకుతారని తెలిసిందే. ఈ వారం కూడా అదే చేశారు.
భోలే వెళ్లిపోవడంతో శివాజీ గ్రూప్ లో ఒక మెంబర్ తగ్గారు. దీంతో శివాజీ రతికని తన గ్రూప్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
Bigg Boss 7 Telugu nominations : బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో 10 వారాలు పూర్తి అయ్యాయి. 11వ వారం మొదలైంది.
ఆదివారం ఎపిసోడ్, దీపావళి ఒకేరోజు రావడంతో హౌస్ మరింత కళకళలాడింది. హౌస్ లోని వారంతా చక్కాగా రెడీ అయ్యారు. నాగార్జున కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు.
వారం రోజులుగా కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. కానీ ఎప్పటిలాగే శివాజీకి కూల్ గా చెప్పాడు. గత వారమే శివాజితో కూల్ గా మాట్లాడి సజెషన్స్ ఇచ్చి నాగార్జున శివాజీ టీంకి ఫేవర్ గా ఉంటున్నాడని తెలిసేలా చేశాడు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో పదో వారం ముగింపు వచ్చేసింది. తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.
రాహుల్ తన యూట్యూబ్ ఛానల్ కి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాడని తెలిసిందే. తాజాగా రాహుల్ సిప్లిగంజ్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ దుబాయ్ లో భారీగా ఖర్చుపెట్టి చేశారు.
ప్రతి సారి హౌస్ లో ఒక వారం ఫ్యామిలీ వీక్ ఉంటుందని తెలిసిందే. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు హౌస్ లోకి వచ్చి వెళ్తారు.
తాజాగా నేడు రాబోయే ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో శివాజీ కొడుకు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు.