Home » Bigg Boss
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. జైల్లో రిమాండ్ ఖైదీ ఉన్నాడు ప్రశాంత్.
పల్లవి ప్రశాంత్ ను బుధవారం రాత్రి పోలీసులు మెజిస్టేట్ ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో అతనికి 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.
ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించిన దగ్గర్నుంచి వైరల్ అవుతూనే ఉన్నాడు.
వీడియో, సీసీటీవీ పుటేజీ ఆధారంగా మరికొంత మంది ఆకతాయిలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
ఆదివారం నాటి ఎపిసోడ్లో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది. 14 వారాల పాటు ఆమె హౌస్లో ఉంది.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి దశకు వచ్చేసింది. 14వ వారం ఆఖరి రోజు నేడు.
ఎప్పటిలాగే వారం రోజులు కంటెస్టెంట్స్ చేసిన తప్పులు అన్ని ఎత్తి చూపిస్తూ ఫైర్ అయ్యాడు నాగార్జున.
మంగళవారం ఎపిసోడ్ లో 'చిల్ పార్టీ' అంటూ కొన్ని గేమ్స్ పెట్టారు. ఇక ఈ ఎపిసోడ్ లో సీరియల్ బ్యాచ్ ఆట తీరు చూస్తే.. వీరు ఫైనల్స్ కోసం కొత్త గేమ్ షురూ చేశారా అనిపిస్తుంది.
ఈ నామినేషన్స్ అంతా చూస్తుంటే ఇన్నాళ్లు సాగిన సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ లాగే సాగాయి. బిగ్బాస్ చివరికి వస్తుండటంతో ఒక గ్రూప్ తో ఇంకో గ్రూప్ మరింత గొడవ పడుతుంది.
Bigg Boss Telugu 7 Day 90 Promo : బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో 13వ వారం పూర్తి కావొస్తుంది