Home » Bigg Boss
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ ఇప్పుడు హీరోగా ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా గౌతమ్ ఫ్యాన్స్, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది శుభశ్రీ. ఈ క్రమంలో తన చదువు గురించి తెలిపింది.
బిగ్ బాస్ సీజన్ 9 లో మీరు కూడా పాల్గొనచ్చు అని ఓ వీడియో రిలీజ్ చేసారు.
తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో విడుదల చేసారు.
బిగ్ బాస్ ఫేమ్, నటి కిరాక్ సీత ఇటీవల తనతో పాటు బిగ్ బాస్ లో పాల్గొన్న నైనికా, విష్ణుప్రియ, నబీల్, మణికంఠ, మెహబూబ్.. ఇలా పలువురితో తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది.
బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా, వస్తే వెళ్తారా అని అడగ్గా సత్యశ్రీ సమాధానమిస్తూ..
తాజాగా భానుశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
అజయ్ మైసూర్, శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
నటి శోభా శెట్టి తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటించి బాగా వైరల్ అయింది.
బిగ్ బాస్ తో విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురు కలిసి స్పెషల్ గా ఫొటోలు దిగడంతో విష్ణుప్రియ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.