Home » BIHAR
బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పూర్తి లాక్ డౌన్ విధించాలని నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై-16 నుంచి జులై-31వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవల
వివాహితుడైన వ్యక్తితో అక్రమ సంబంధం వద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీహార్ లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలు స్థానిక కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కరోనా కారణంగా
కరోనా కష్ట కాలంలో పేదలు, రోజువారీ కూలీలను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అయితే వారందరికంటే నటుడు సోనూ సూద్ తనకున్నదానిలో వివిధ రకాలుగా కాస్త ఎక్కవ సహాయమే చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న వై
బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే.. వికాస్ దూబే ఎన్కౌంటర్ తర్వాత అంతకుముందే ఆ గ్యాంగ్‌స్టర్‌కు ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అతను రాష్ట్రంలో అడుగుపెడితే సింహంలా వేటాడతాం. అని సపరేట్ స్టైల్ లో చెప్పారు. దూబేను బ్రహ్మానోం �
బీహార్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి చేసుకున్న పెళ్లి ఆ ఇంట్లో అంతులేని విషాదాన్ని నింపింది. పెళ్లయిన తెల్లారే కరోనాతో పెళ్లికొడుకు చనిపోయాడు. పెళ్లికి వచ్చిన అతిథుల్లో 111మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పెళ్లయిన
కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు.
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య..మెట్టినింటికి రాలేదని కోపంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.
ప్లీజ్ ఇక్కడే ఉండండి..మీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటాం..ఎక్కడకు వెళ్లకండి అంటూ వలస కార్మికులనుద్దేశించి పలు రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. దేశ పురోభివృద్ధిలో వలస కూలీలు, కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా బీహార్ ర�
పది మందికి మంచి చెప్పాల్సిన జ్యోతిష్యుడు తన దగ్గరకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో రాసలీలలు మొదలెట్టాడు. అడ్డు వచ్చిన భర్తను హత్య చేశాడు. అక్రమ సంబంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా మనుషులు వీటిపై ఎందుకు మోజు �
బీహార్ లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళను రెండ్రోజుల పాటు రేప్ చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అనుగ్రహ్ నరైన్ మగ�