Home » BJP
సినిమాల పరంగా తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు బాబూ మోహన్. రాజకీయాల్లోనూ రాణించి, మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఈ మధ్య జనం ఆయనను మరిచిపోయినట్లే ఉన్నారు. అటు వెండి తెరపై ఇటు ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కడా కన్పించడం లేదు. తెరపై కనిపించి ఆబాలగ�
ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణికి తమిళనాడు బీజేపీలో కీలక పదవి లభించింది. వీరప్పన్ మరణానంతరం తల్లి ముత్తులక్ష్మి ఆలనాపాలనలో విద్యావంతురాలిగా మారిన విద్యారాణ�
తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజకీయ భవిష్యత్‌పై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తెలంగాణ మొదటి శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పని చేశారు. ఆ తర్వాత పరిణామాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగ�
టీడీపీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్ రావు.. ఇప్పుడు అంతా తారుమారైంది. సభ ఏదైనా, కార్యక్రమం ఏమైనా ప్లానింగ్‌కు పెట్టింది పేరు ఆయన. జనాలను తరలించడంలో, వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటుచేయడంలో ఆయన స్టైలే సప�
ప్రశ్నించాల్సిన నాయకుడే ప్రశంసలు కురిపించాడు. కరోనా కష్టకాలంలో అధికార పార్టీకి అండగా నిలబడ్డాడు. అధినాయకుడిలో కలిగిన ఈ మార్పు చూసి సైన్యం దూసే కత్తుల్ని కిందకు దింపింది. ఇంతలోనే, అబ్బే అలాంటిదేమీ లేదు, కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫ�
రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్ పైలట్ ప్రకటించారు. దాంతో పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీయే స్వ�
ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్ నేత సచిన్ పైలట్‌పై సీఎం అశోక్ గహ్లోత్ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్ భాగస్వామిగా మారారని ఆరోపించార
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు తేలాలి అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ వసూలు చేసిన విరాళాలతో పాటు, ఖర్చులపై వివరణ కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధిం
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మరణం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. హెమ్తాబాద్ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచి�
2014లో మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించటంపై స్పష్టతనిచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అప్పటి ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై కీలక విషయాలను సామ్నా పత్రికతో పంచుకున్నారు పవార్. 2014లో �