BJP

    బీజేపీలో చేరిన మరో ఆప్ ఎమ్మెల్యే

    May 6, 2019 / 10:50 AM IST

    ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది.2016లో ఆప్ నుంచి సస్పెండ్ కు గురైన బిజ్వాశాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్నల్  దేవిందర్ కుమార్ షెరావత్ ఇవాళ(మే-6,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి విజయ్‌ గోయల్ దేవిందర్ కుమార్ షెరావత్ కు కాషాయకండువా కప్పి పార్టీ

    ప్రగ్యా సింగ్ సాధ్వి కాదు

    May 6, 2019 / 10:09 AM IST

    మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ సన్యాసిని కాదని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘెల్‌ విమర్శించారు. ప్రగ్యా తన బావతో కలిసి ఛత్తీస్ ఘడ్ లోని బిలాయ్ ఘర్ లో నివసించే సమయంలో టీషర్టు, జీన�

    బ్లాక్ మెయిలింగ్ కేసులో న్యూస్ ఛానల్ ఎండీ అరెస్ట్

    May 6, 2019 / 09:47 AM IST

    ఛానల్ లో వేస్తే మీ పరువు పోతుందంటూ భయపెట్టటం మొదలుపెట్టాడు. ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలి అంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది మార్ఫింగ్ వీడియో

    మంత్రి అండతోనే రేవ్ పార్టీ : బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

    May 5, 2019 / 02:29 PM IST

    విశాఖలో రేవ్ పార్టీ దుమారం రేపుతోంది. రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అండదండలతోనే విశాఖపట్నంలో

    ఆ పార్టీ వాళ్లను ఇళ్లలోంచి లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతా!

    May 5, 2019 / 06:35 AM IST

    పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ నేతలను ఇళ్లలోంచి లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతానని అన్నారు మహిళా బీజేపీ నేత. బీజేపీ కార్యకర్తలను తృణమూల్ నేతలు వేధిస్తున్నారని ఆరోపించిన ఘటల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ భారతీ ఘోష్.. ఇదే పరిస్�

    వీడియోగేమ్‌లో కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్స్: ఐపీఎల్‌ను కూడా వేరే దేశంలో పెట్టారు

    May 4, 2019 / 06:30 AM IST

    సార్వత్రిక ఎన్నికలవేళ కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో అయితే ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇటీవలికాలంలో కాంగ్రెస్ నేతలు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్

    IPL నా వల్లే ఇండియాలో జరుగుతుంది : మోడీ

    May 3, 2019 / 01:04 PM IST

    దేశంలో ఒకే సమయంలో ఐపీఎల్.. సాధారణ ఎన్నికలు నిర్వహించిన ఘనత మా ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ఫేవరేట్ టోర్నమెంట్‌కు భద్రత కల్పించలేక విదేశాలకు పంపేశారని ఎండగట్టారు.  రాజస్థాన్ కరౌలి ప్రా�

    దీక్ష విరమించిన బీజేపీ నేత లక్ష్మణ్ 

    May 3, 2019 / 07:32 AM IST

    తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. నిమ్స్ లో దీక్ష చేస్తున్న ఆయనకు కేంద్రమంత్రి హన్స్ రాజ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇంటర్మీడ

    బీజేపీ సన్నిలియోన్ ను తీసుకొచ్చినా నష్టమేమీ లేదు

    May 3, 2019 / 06:10 AM IST

    పంజాబ్‌ లో బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని హోషియార్‌ పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజ్‌ కుమార్‌ చబ్బేవాల్‌ విమర్శించారు. పంజాబ్‌ లో మూడు స్ధానాలకు కూడా బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నారు. గురుదాస్‌ పూర్‌ నుంచి సన్నీ డియోల్‌ ను బీజేపీ బరిల

    జార్ఖండ్ లో షా ర్యాలీ…బీజేపీ ఆఫీస్ పేల్చేసిన నక్సల్స్

    May 3, 2019 / 05:48 AM IST

    జార్ఖండ్‌ లో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్‌ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్‌ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పో

10TV Telugu News