Home » BJP
ఈ రోడ్ షో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమై కాచీగూడ వరకు సాగుతుంది. గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గల నుంచి జనసమికరణ చేశారు.
తెలంగాణలో పదేళ్లలో జరగని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారాయన. ప్రజలు కలలు కన్న తెలంగాణని నిర్మిస్తామన్నారు.
ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హీట్ పుట్టిస్తుంటే..తాజాగా రైతు బంధు ఆ వేడికి మరింత వేడిని రాజేసింది. రైతు బంధు సాయం పంపిణికి ఈసీ ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటన రాష్ట్రంలో మాటల దాడికి కారణమైంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కూకట్ పల్లి నియోజవర్గంలో పర్యటించనున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును బాగ్యనగర్ గా మారుస్తామని అన్నారు. అస్సలు హైదర్ ఎవడు? ఎవరకి కావాలి హైదర్ ? అంటూ ప్రశ్నించారు. రైతు బంధు విడుదల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీతోపాటు పలు జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. దళితులు, ఆదివాసీల ఓట్లను కైవసం చేసుకునేందుకు అధికార బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీలు పలు హామీలతో వారిని ఆకర్షించేందుకు యత్న�
Huzurnagar Political Scenario : కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ జెండా పాతేసింది.
Prime Minister Modi : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని నిర్మల్‌లో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవబోతుందన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అదే స్థాయిలో విమర్శలు జిల్లాను హీటెక్కుస్తున్నాయి. అభివృద్ధి మేం చేశామంటే మేమే చేశామంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నా�
Goshamahal Political Scenario : వ్యవస్థను సర్వనాశనం చేసిన రాజాసింగ్‌ను ఓడిచేందుకు గోశామహల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు నంద కిషోర్ బిలాల్ వ్యాస్.