Huzurnagar Politics : హుజూర్‌నగర్‌లో ట్రయాంగిల్ ఫైట్.. గెలుపెవరిది?

Huzurnagar Political Scenario : కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ జెండా పాతేసింది.

Huzurnagar Politics : హుజూర్‌నగర్‌లో ట్రయాంగిల్ ఫైట్.. గెలుపెవరిది?

Huzurnagar Political Scenario Neeku Naaku Sye

Updated On : November 26, 2023 / 9:40 PM IST

హుజూర్ నగర్ గడ్డ ఎవరి అడ్డా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉమ్మడి నల్గగొండ జిల్లా అంతటా వినిపిస్తోంది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడుసార్లు విజయకేతనం ఎగురవేశారు. తిరుగులేని నేతగా ఎదిగారు. కానీ, ఉపఎన్నికలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ జెండా పాతేసింది. ఆ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీ గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ విక్టరీ కొట్టేందుకు సై అంటున్నారు సైదిరెడ్డి.

Also Read : ఇంతవరకు గులాబీ జెండా ఎగరని గోశామహల్‌లో ఈసారి విజేత ఎవరు?

మరోవైపు కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరి హుజూర్ నగర్ ట్రయాంగిల్ ఫైట్ లో గెలుపు ఎవరిది?

Also Read : గులాబీ మళ్లీ గుబాలిస్తుందా? కమలం వికసిస్తుందా? నల్గొండ ట్రయాంగిల్‌ ఫైట్‌లో గెలుపెవరిది?