PM Modi : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక‌టే.. తెలంగాణ‌లో బీజేపీదే గెలుపు

Prime Minister Modi : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక‌టేన‌ని నిర్మల్‌లో నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ‌లో బీజేపీ గెల‌వ‌బోతుంద‌న్నారు.